- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కర్నూల్ లో గన్ మిస్ ఫైర్…

X
దిశ వెబ్ డెస్క్:
కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లో తుపాకి మిస్ ఫైర్ అయింది. ఎస్ఏపీ క్యాంపులో డీఐజీ బంగ్లా వద్ద డీఐజీకి గౌరవ వందనం సమర్పించే ప్రిపరేషన్ పమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ సాల్మన్ రాజు కడుపులో నుంచి బుల్లెట్ దూసుకుపోయి వీపు గుండా బయటకు వచ్చింది. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి సాల్మన్ మరణించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story