కాంగ్రెస్ సీనియర్ నేత సస్పెండ్

by Shamantha N |
కాంగ్రెస్ సీనియర్ నేత సస్పెండ్
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ ఝూను పార్టీ అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర యూనిట్‌ చీఫ్‌ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. పార్టీని తప్పుబడుతూ గతంలో తీవ్ర విమర్శలు చేయడంతో ఝాను పార్టీ ప్రతినిధి పదవీ నుంచి ఇటీవల అధిష్ఠానం తొలగించిన విషయం విధితమే.

Advertisement
Next Story

Most Viewed