- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో హైదరాబాద్ ఒక్కటే ఉందా?
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మట్లాడుతూ.. అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాలకు హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు కూడా తీవ్ర నష్టపోయాయని వెల్లడించారు. వరదలతో నష్టపోయిన జీహెచ్‌ఎంసీకి రూ.550 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ఒక్కటే నష్టపోయిందా అని ప్రశ్నించారు. మిగిలిన ముప్పై జిల్లా పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, వ్యతిరేకత రాకుండా నిధులు విడుదల చేశారని ఎద్దేవా చేశారు.
Advertisement
Next Story