- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పనులు మొదలు పెడితే ఏపీ సర్కార్ ఆపదు
by Shyam |

X
దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా జలాల వినియోగంలో ఏపీ తెలివి ప్రదర్శిస్తుందని, తమ వాటా కంటే ఎక్కువ వాడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి రాష్ట్ర ప్రజలను కలిచివేస్తుందని, వెంటనే టెడర్లు అపే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకసారి పనులు మొదలు పెడితే ఏపీ ప్రభుత్వం ఆపదని, అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లైనా ఏపీ ప్రాజెక్టుల పనులు అడ్డుకోవాలని సీఎం కేసీఆర్‌కు నాగం జనార్థన్ రెడ్డిసూచించారు.
Next Story