10th ఫెయిలై.. గల్లీలో తిరిగే ఆకురౌడీ తలసాని

by Shyam |
Congress leader Dasoju Sravan Kumar
X

దిశ, వెబ్‌డెస్క్: పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… పదో తరగతి ఫెయిలై గల్లీలో తిరిగే ఆకురౌడీ లాంటోడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చకు వచ్చే దమ్ములేదు కానీ.. ఆలుగడ్డల శ్రీనివాస్‌తో తిట్టిస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొట్టంగాని కోసమే టీఆర్ఎస్‌లో చేరమని కేటీఆర్ నా ఇంటికి మూడుసార్లు వచ్చారు అని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే మేము గొట్టంగాళ్లం అయ్యామా? అని ప్రశ్నించారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed