- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్ట్రాంగ్ రూం వద్ద పటిష్ట భద్రత
by Shyam |
X
దిశ, సిద్దిపేట: నవంబర్ 3న దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణ సమీపంలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీమతి భారతి హోళ్ళికేరి శుక్రవారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూం వద్ద వద్ద భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు మేరకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం అదే కళాశాలలో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
Advertisement
Next Story