- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదిలాబాద్ రిమ్స్‌లో 20మంది జూడాలకు అస్వస్థత
X
దిశ, వెబ్‌డెస్క్ : ఆదిలాబాద్ రిమ్స్ వసతి గృహంలో 20 మంది జూనియర్ డాక్టర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగి ఉంటుందని అంతా భావిస్తున్నారు. దీంతో అనారోగ్యానికి గురైన పిల్లలందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధిత తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పందించారు.
ఈ ఘటనపై నలుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మంగళవారం(రేపు) నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. రిపోర్టు ఆధారంగా విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి గల కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు కలెక్టర్ వివరించారు.
Advertisement
Next Story