- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్..!
by Shyam |

X
దిశ, పటాన్‌చెరు:
నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తోందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాలకు 18 మంది లబ్ధిదారులకు రూ. 6,32,500ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పీటీసీ గంగుల సుధాకర్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బి.రాములు గౌడ్, కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం ఒక మినీ ఇండియా అని.. ఎంతో మంది కార్మికులు, కర్షకులు పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు.
Next Story