- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ..!
by Shyam |

X
దిశ, నారాయణఖేడ్ :
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులైన లబ్దిదారులకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అందజేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు లబ్దిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకుగా మారారని… పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.
Next Story