- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శ్రీకాకుళంలో సీఎం వైఎస్ జగన్..
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పర్యటించారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరయ్యారు. వధువు రెడ్డి వేదిత, వరుడు రుచిత్ లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంలు ఉన్నారు. ఇకపోతే వధువు రెడ్డి వేదిత 2014లో సివిల్స్‌లో జాతీయస్థాయిలో71వ ర్యాంకు సాధించారు. 23 ఏళ్లకే దేశంలోని అత్యంత కీలకమైన ఐఏఎస్ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆమె నిలిచిన సంగతి తెలిసిందే.
Next Story