- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేడు కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
by srinivas |

X
అమరావతి: ఏపీ సీఎం జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కోవిడ్-19 నివారణ చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అలాగే, సాయంత్రం 3 గంటలకు మార్కెటింగ్ శాఖ, 4 గంటలకు ఆర్థిక శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
Tags: cm jagan, video confarence, collectors, camp office, ap
Next Story