- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేను విజ్ఞప్తి చేస్తున్నా.. : సీఎం శివరాజ్ సింగ్
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: చైనాపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఘర్షణల్లో చైనా దుశ్చర్యపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సైన్యం వారికి తగిన విధంగా సమాధానం చెబుతుందన్నారు. అదేవిధంగా చైనాను ఆర్థికంగా కూడా దెబ్బ తీస్తామన్నారు. చైనాలో తయారైన ఉత్పత్తులను బహిష్కరించాలని ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story