కొండలరావు అత్యుత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : కేసీఆర్

by Anukaran |   ( Updated:2020-07-28 12:09:28.0  )
కొండలరావు అత్యుత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటుడు, రచయిత, జర్నలిస్టు రావి కొండల రావు మంగళవారం అకస్మాత్తుగా మరణించడం అందరినీ కలవరానికి గురిచేసింది. ఆయన మరణ వార్త తెలిసిన ప్రముఖులు ఇప్పటికే సంతాపం ప్రకటించారు. తాగాజా విషయం తెలిసిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కొండల‌రావు అత్యుత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ అని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్ధించారు.

Advertisement

Next Story

Most Viewed