- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అసెంబ్లీ ముందుకు రెవెన్యూ బిల్లు..
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్ అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ, రేపు సభ్యులందరూ బిల్లు కాపీలను పూర్తిగా చదవాలని.. ఆ తర్వాత దానిపై చర్చ కొనసాగిద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మూడేళ్లలో కొన్ని మార్పులు చేసినా సరైన ఫలితాలు ఇవ్వలేదన్నారు.
ఇప్పుడు తెస్తున్న కొత్త చట్టంపై ప్రజలందరిలో ఉత్కంఠ నెలకొన్నదని వివరించారు. అంతేకాకుండా ధరణి పోర్టల్ కూడా వస్తుందన్నారు. ఇందులో వ్యయసాయ, వ్యవసాయేతర భూముల సమాచారం పక్కాగా ఉంటుందని సీఎం తెలిపారు.
Advertisement
Next Story