- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
షిప్ యార్డు ప్రమాదంపై జగన్ ఆరా
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలి 10 మంది కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. విశాఖ కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ దుర్ఘటనకు దారి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇటీవల విశాఖలోనే ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 20మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.
Next Story