- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆయనకు జగన్ నివాళులు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్.. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణంలేని మహానేత అని, రైతుపక్షపాతి అని, రైతులకు ఉచిత కరెంట్ లాంటి పథకాల విషయంలో ఆయన ఇప్పటికే చిరంజీవే అంటూ వైఎస్సార్ ను గుర్తు చేసుకున్నారు.
Next Story