- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రత్యేక హోదాపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రత్యేక హోదా అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం సమీక్షలో హోదా అంశంపై మాట్లాడిన సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి హోదా ఇవ్వాలని అడుగుతూనే ఉన్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హోదా ఇవ్వమని అడగడమే తప్ప ఏం చేయలేని పరిస్థితి అని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో మార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులు మారితే హోదాపై మరింత ఒత్తిడి పెంచవచ్చునని సీఎం జగన్ తెలిపారు.
Next Story