ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

by Shyam |

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం పలువురి కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అవుతారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అయితే జగన్ ఇవాళ ఉదయమే ఏపీకి తిరుగు పయణమయ్యారు. కాగా, శుక్రవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ సమస్యలు, మండలి రద్దు, రాజధాని తరలింపు తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed