- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయంత్రం 5 తర్వాత షాపులు బంద్!
by Shyam |
దిశ, మహబూబ్నగర్: తెలంగాణలో కరోనా వైరస్ క్రమేనా విజృంభిస్తోంది. జీహెచ్ఎంసీలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వస్త్ర దుకాణాలు తెరిచి ఉంటాయని.. మహబూబ్నగర్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రకటించింది. పాలమూరు పట్టణంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సందర్భంగా వ్యాధి ప్రబలకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు స్పష్టం చేశారు. రేపటి నుంచి జూన్ 18 వరకు సాయంత్రం 5 గంటల వరకే షాపులు తెరిచి ఉండేందుకు వస్త్ర వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. అటు షాపింగ్ మాల్స్ నిర్వహకులు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.
Advertisement
Next Story