- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాంటీన్ నుంచి శాండ్‌విచ్‌లు కొట్టేసిన ఉద్యోగి సస్పెండ్
by vinod kumar |
X
అన్ని కలిపి అతని జీతం సంవత్సరానికి రూ. 9.3 కోట్లు. కానీ ఈ మధ్య అతను కంపెనీ నుంచి వెళ్లిపోయాడు. కారణం మాత్రం ఎవ్వరు అడిగినా కూడా చెప్పలేదు. కానీ చివరికి తెలిసింది ఏంటంటే… అతను వెళ్లడానికి కారణం కంపెనీ క్యాంటీన్ నుంచి శాండ్‌విచ్‌లు కొట్టేయడం.
అవును… అమెరికాకు చెందిన సిటీ గ్రూప్ వారు తమ లండన్ శాఖలో పనిచేస్తున్న 31 ఏళ్ల పరాస్ షాను తొలగించింది. పరాస్ బ్యాంకులో పనిచేస్తున్న అత్యంత సీనియర్ బాండ్ ట్రేడర్. కానీ అతన్ని తొలగించిన కారణం చాలా వ్యక్తిగతమైనది. పరాస్ గత కొన్ని నెలలుగా స్టాఫ్ క్యాంటీన్ నుంచి శాండ్‌విచ్‌లు దొంగతనం చేసి ఇంటికి పట్టుకుపోతున్నాడని వచ్చిన ఆరోపణల మేరకు అతన్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని శాండ్‌విచ్‌లు దొంగిలించాడు, ఎంత కాలం నుంచి దొంగిలిస్తున్నాడు అనే విషయం మీద స్పష్టత లేదు.
Advertisement
Next Story