హాట్ సమ్మర్‌లో హీట్ పుట్టిస్తున్న యంగ్ బ్యూటీ.. రిప్లై ఇవ్వకపోతే నీకు సినిమా చాన్స్‌లు రావంటూ నెటిజన్ కామెంట్

by Kavitha |   ( Updated:2025-03-20 09:27:26.0  )
హాట్ సమ్మర్‌లో హీట్ పుట్టిస్తున్న యంగ్ బ్యూటీ.. రిప్లై ఇవ్వకపోతే నీకు సినిమా చాన్స్‌లు రావంటూ నెటిజన్ కామెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మెహబూబా’(Mehabooba) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘డీజే టిల్లు’(DJ TIllu) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమాలో రాధి(Radhika) క్యారెక్టర్‌లో అదరగొట్టింది. తన అందం, అభినయంతో కుర్రకారు మనసులు కొల్లగొట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

కానీ ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో గత్తరలేపుతుంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా నేహా శెట్టి ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది.

అందులో హాట్ హాట్ సమ్మర్‌లో తన గ్లామర్‌తో హీటెక్కిస్తుంది. అలాగే మత్తుగా చూస్తూ ఫీలింగ్ తెప్పిస్తుంది. ఇక ఈ ఫొటోస్‌కు ‘ఎప్పుడైతే వెలుతురునే నువ్వు అన్ని సరసాలు చేయడానికి అనుమతిస్తావో’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన ఓ నెటిజన్ నా కామెంట్‌కి రిప్లై ఇవ్వకపోతే నీకు సినిమాల్లో చాన్సులు రావు అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు.

Read More..

యంగ్ బ్యూటీ డ్యాన్స్ వీడియో వైరల్.. గ్రూవీ మీకోసమే అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్


Next Story