రష్మికను బ్రా విప్పేయమంటూ నీచంగా మాట్లాడిన స్టార్ డైరెక్టర్?

by Hamsa |   ( Updated:2023-09-27 13:05:00.0  )
రష్మికను బ్రా విప్పేయమంటూ నీచంగా మాట్లాడిన స్టార్ డైరెక్టర్?
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎంతో మంది హీరోయిన్లు కూడా అలాంటి క్యాస్టింగ్ కౌచ్ బాధలకు బలైపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. అలాంటి లిస్ట్‌లో రష్మిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీని కూడా ఓ డైరెక్టర్ నీచంగా మాట్లాడరట. నీ బ్రా సైజు చెప్పు? బ్రా విప్పేయ్ అంటూ మరీ దారుణంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. కన్నడ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో అమ్మడు ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న క్రమంలో ఓ డైరెక్టర్ ఇలా పచ్చిగా మాట్లాడారట. అలాంటివి పెద్దగా పట్టించుకోని రష్మిక మందన్నా..సైలెంట్ గా తన పని తాను చూసుకుందట. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’లో నటిస్తుంది. అలాగే పుష్ప-2 షూటింగ్‌లోనూ పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది.

Read More : స్టార్ నిర్మాతతో ఎఫైర్.. ఇన్నాళ్లకు బయపడ్డ స్నేహా అసలు వ్యవహారం..!

Advertisement

Next Story

Most Viewed