- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగ చైతన్యకు అమ్మగా, భార్యగా, ప్రియురాలుగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య(Naga Chaithanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జోష్’(Josh) సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చైతూ.. ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం హిట్స్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో చందు మొండేటి(Chandu Mondeti) దర్శకత్వం వహిస్తున్న ‘తండేల్’(Tandel) మూవీలో నటిస్తున్నాడు. ఇక చై సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తోంది.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సమంత(Samantha) తో విడాకుల తర్వాత రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే.. నాగ చైతన్య ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకొని ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇంతమంది హీరోయిన్స్ చైతో నటించిన.. ఒకే ఒక్క హీరోయిన్ మాత్రం అమ్మ(Mother)గా, ఫ్రెండ్(Friend)గా, లవర్(Lover)గా నటించిందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi).. ఈ బ్యూటీ కింగ్ నాగార్జున(King Nagarjuna) హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’(Soggade Chinni Nayana) మూవీలో ఆయనకు భార్యగా నటించింది. ఆ తర్వాత ఆ సినిమాకు సీక్వేల్‌గా వచ్చిన ‘బంగార్రాజు’(Bangarraju)లో నాగ్ కొడుకుగా నాగచైతన్య నటించాడు. అలాగే ‘మనం’(Manam)లో వీరిద్దరూ స్నేహితులుగా నటించడం జరిగింది. ఈ మూవీలో ఈ బ్యూటీ చాలా చిన్న పాత్రలో కనిపిస్తుంది. అలాగే ఈ ఇద్దరు హీరో, హీరోయిన్స్‌గా ‘యుద్ధం శరణం’(Yudham Sharanam) అనే మూవీలో నటించారు. ఇలా నాగచైతన్యతో మెగా కోడలు అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించి మెప్పించింది.