- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Oscar Nominations 2025 : ఆస్కార్ బరిలో ఉన్న సినిమాలివే

దిశ, వెబ్ డెస్క్ : సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల(Oscar Awards) వేడుక మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే 97వ అకాడమీ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది. ఈ జాబితాలో అమెరికా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటిన ‘ది బ్రూటలిస్ట్’, ‘ఎమిలియా పెరెజ్’ చిత్రాలు అత్యధిక కేటగిరిల్లో నామినేషన్స్ సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది మార్చి 2న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఇక ఏ సినిమాలు ఏ కేటగిరిలో నామినేట్ అయ్యాయి అనేది చూసుకుంటే..
ఉత్తమ చిత్రం
*అనోరా
*ది బ్రూటలిస్ట్
*ఎ కంప్లీట్ అన్ నోన్
*కాన్క్లేవ్
*డూన్: పార్ట్ టూ
*ఎమిలియా పెరెజ్
*ఐ యామ్ స్టిల్ హియర్
*నికెల్ బాయ్స్
*ది సబ్‌స్టెన్స్
*వికెడ్
ఉత్తమ దర్శకుడు
*జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్)
*సీన్ బేకర్ (అనోరా)
*బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్)
*కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టెన్స్)
*జేమ్స్ మాంగోల్డ్ (ఎ కంప్లీట్ అన్ నోన్)
ఉత్తమ నటుడు
*అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
*టిమోతీ చలమెట్ (ఎ కంప్లీట్ అన్ నోన్)
*కోల్మన్ డొమింగో (సింగ్ సింగ్)
*రాల్ఫ్ ఫియన్నెస్ (కాన్క్లేవ్)
*సెబాస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్)
ఉత్తమ నటి
*సింథియా ఎరివో (వికెడ్)
*కార్లా సోఫియా గాస్కాన్ (ఎమిలియా పెరెజ్)
*మైకీ మాడిసన్ (అనోరా)
*డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్)
*ఫెర్నాండా టోర్రెస్ (ఐ యామ్ స్టిల్ హియర్)
ఉత్తమ సహాయ నటుడు
*యురా బోరిసోవ్ (అనోరా)
*కీరాన్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్)
*ఎడ్వర్డ్ నార్టన్ (ఎ కంప్లీట్ అన్‌నోన్)
*గై పియర్స్ (ది బ్రూటలిస్ట్)
*జెరెమీ స్ట్రాంగ్ (ది అప్రెంటిస్)
ఉత్తమ సహాయ నటి
*మోనికా బార్బారో (ఎ కంప్లీట్ అన్‌నోన్)
*అరియానా గ్రాండే (వికెడ్)
*ఫెలిసిటీ జోన్స్ (ది బ్రూటలిస్ట్)
*ఇసాబెల్లా రోసెల్లిని (కాన్‌క్లేవ్)
*జో సాల్డానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే
*అనోరా
*ది బ్రూటలిస్ట్
*ఎ రియల్ పెయిన్
*సెప్టెంబర్ 5
*ది సబ్‌స్టాన్స్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే
*కాంక్లేవ్
*ఎ కంప్లీట్ అన్‌నోన్
*ఎమిలియా పెరెజ్
*నికెల్ బాయ్స్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్
*ఫ్లో
*ఇన్‌సైడ్ అవుట్ 2
*మెమోయిర్ ఆఫ్ ఎ స్నేల్
*వాలెస్ అండ్ గ్రోమిట్: వెంజియన్స్ మోస్ట్ ఫౌల్
*ది వైల్డ్ రోబోట్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్
*ది బ్రూటలిస్ట్
*కాంక్లేవ్
*డూన్: పార్ట్ టూ
*వికెడ్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్
*ఎ కంప్లీట్ అన్ నోన్
*కాంక్లేవ్
*గ్లాడియేటర్ II
*నోస్ఫెరాటు
*వికెడ్
ఉత్తమ సినిమాటోగ్రఫీ
*ది బ్రూటలిస్ట్
*డూన్: పార్ట్ టూ
*ఎమిలియా పెరెజ్
*మరియా
*నోస్ఫెరాటు
ఉత్తమ ఎడిటింగ్
*అనోరా
*ది బ్రూటలిస్ట్
*కాంక్లేవ్
*ఎమిలియా పెరెజ్
*వికెడ్
ఉత్తమ సౌండ్
*డూన్: రెండవ భాగం
*ఎమిలియా పెరెజ్
*వికెడ్
*ది వైల్డ్ రోబోట్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్
*ఏలియన్: రోములస్
*బెటర్ మ్యాన్
*డ్యూన్: రెండవ భాగం
*కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్
*వికెడ్
ఉత్తమ ఒరిజినల్ స్కోర్
*ది బ్రూటలిస్ట్
*కాన్క్లేవ్
*ఎమిలియా పెరెజ్
*వికెడ్
*ది వైల్డ్ రోబోట్
ఉత్తమ ఒరిజినల్ సాంగ్
*ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
*ది జర్నీ (ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్)
*లైక్ ఎ బర్డ్ (సింగ్ సింగ్)
*మి కామినో (ఎమిలియా పెరెజ్)
*నెవర్ టూ లేట్ (ఎల్టన్ జాన్: నెవర్ టూ లేట్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్
*ఐ యామ్ స్టిల్ హియర్ (బ్రెజిల్)
*ది గర్ల్ విత్ ది సూది (డెన్మార్క్)
*ఎమిలియా పెరెజ్ (ఫ్రాన్స్)
*ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్ (జర్మనీ)
*ఫ్లో (లాట్వియా)