- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నా X అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు.. నాకు ఆ పోస్ట్‌కు ఎటువంటి సంబంధం లేదు: సినీ నటుడు బ్రహ్మాజీ
X
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడు బ్రహ్మాజీ అందరికీ సుపరిచితమే. సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్ పెట్టిన పోస్ట్‌పై నటుడు బ్రహ్మాజీ స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పోస్ట్ తాను చేయలేదంటూ తాజాగా ఆయన X వేదికగా తెలిపారు. “నా X అకౌంట్ ఎవరో హ్యాక్ చేసి ట్వీట్ చేశారు. నాకు ఈ ట్వీట్‌కు ఏ సంబంధం లేదు. కంప్లైంట్ చేశాం" అని నమస్కరిస్తున్న ఎమోజీతో పాటు మరో ఎమోజీని జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
Read More : ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జగన్ ట్వీట్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సినీ నటుడు బ్రహ్మాజీ
Advertisement
Next Story