- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heroine Samantha:ప్రియుడితో ఘనంగా కీర్తి సురేష్ పెళ్లి.. నెట్టింట వైరల్ అవుతోన్న సమంత స్పెషల్ పోస్ట్!
దిశ,వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌తో(Antony Tattle) గత పదిహేను ఏళ్లుగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని తెలుపుతూ రీసెంట్‌గా పోస్ట్ కూడా పెట్టింది. ఈ క్రమంలో నేడు(గురువారం) ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడితో పెళ్లికి సిద్ధమైంది. గోవాలో వీరి పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్‌గా జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా కీర్తి సురేష్ పెళ్లి పై హీరోయిన్ సమంత స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టా(Instagram)లో పోస్ట్ పెట్టారు.
అసలు విషయంలోకి వెళితే.. చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్(Star heroine) కీర్తి సురేష్‌కు అభినందనలు తెలుపుతూ ఇన్‌స్టాలో సమంత(Star heroine Samantha) స్పెషల్ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్(Keerthy Suresh) పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ.. ‘అందమైన ఈ జంటకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ జోడీ ఎల్లప్పుడూ ప్రేమ, సంతోషంతో ఉండాలి’ అని రాసుకొచ్చారు. దీంతో పాటు మూడు హార్ట్ సింబల్ ఎమోజీలను(Heart symbol emojis) జోడించి పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా వీరిద్దరూ ‘మహానటి’ సినిమాలో నటించారు. దీంతో సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఒక వైపు తన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి అప్‌డేట్‌లు ఇస్తూ.. కొన్నిసార్లు ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్టులతో సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.
Read More...
Keerthy Suresh wedding photos: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన కీర్తి సురేష్.. జంట ఎంత ముచ్చటగా ఉందో అంటున్న నెటిజన్ల...