- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vishnu Manchu: సంచలన పోస్ట్ పెట్టిన మంచు విష్ణు .. తమ్ముడు కోసమే అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్
దిశ, వెబ్ డెస్క్ : కొత్త ఏడాది సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు న్యూ ఇయర్ విషెస్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగు నటుడు మంచు విష్ణు ( Vishnu Manchu) సంచలన పోస్ట్ పెట్టారు. ప్రసుతం, ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
" జీవితంలో ఎదురయ్యే ప్రతీ కష్టంలో మీ పక్కనే ఉండే వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ కలలను నెరవేర్చుకోవడం ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది. హర్ హర్ మహాదేవ్! జై శ్రీ రామ్! " అంటూ పోస్టులో రాసుకొచ్చారు. అయితే, ఈ పోస్ట్ పై నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు.
గత కొన్ని రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తమ్ముడు మనోజ్ ను ఉద్దేశిస్తూ విష్ణు ఈ పోస్ట్ చేసి ఉంటారని నెటిజన్లు అంటున్నారు. మనోజ్ ( Manchu Manoj) కలను నెరవేర్చుకునే సమయంలో కుటుంబం పాత్ర కూడా ఉందని, ఇప్పుడు అవన్నీ మరిచిపోయి కన్న తండ్రిపై దాడి చేసేందుకు ప్రయత్నించడం కరెక్ట్ కాదనే యాంగిల్ లో ఈ కామెంట్స్ చేశారని భావిస్తున్నారు.