- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
థైస్ వరకు గోల్డెన్ కలర్.. టాలీవుడ్ బ్యూటీ హాట్ హాట్ ఫొటోస్ వైరల్
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty)అంటే గుర్తుపట్టకపోవచ్చేమో కానీ.. రాధిక(Radhika) అంటే గుర్తుపడతారు. ‘డీజే టిల్లు’(DJ Tillu)తో అంతలా టాలీవుడ్ ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇక రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్(Tillu Square), గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari)వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ప్రజెంట్ ఏ సినిమాలు అనౌన్స్ చేయలేదు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో, గ్లామరస్ ఫొటో షూట్‌లతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది నేహా శెట్టి. ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రెస్సులతో దర్శనిమస్తూ నెటిజనులకు అందాల జాతర చూపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. థైస్ వరకు గోల్డెన్ కలర్ గౌన్ ధరించి చాలా టెమ్టింగ్‌గా దర్శనమిచ్చింది. దీంతో ప్రజెంట్ ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అంతే కాకుండా.. ‘బ్యూటీ ఇన్ గోల్డెన్ గౌన్’, ‘మెస్మరైజింగ్’ అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.
Read More...