Jinal Joshi: బట్టలు విప్పి ఆ పార్ట్ చూపిస్తూ.. ఈ హీరోయిన్‌ చేసే ఎక్స్‌పోజ్‌‌కు కుర్రాళ్లు తట్టుకోగలరా..?

by Vennela |   ( Updated:2025-03-17 14:11:16.0  )
Jinal Joshi: బట్టలు విప్పి ఆ పార్ట్ చూపిస్తూ.. ఈ హీరోయిన్‌ చేసే ఎక్స్‌పోజ్‌‌కు కుర్రాళ్లు తట్టుకోగలరా..?
X

దిశ, వెబ్‌డెస్క్: Jinal Joshi: జీనల్ జోషి. ఈ వెబ్ సిరీస్ యాక్ట్రెస్. మ్యూచువల్, లైఫ్ ఈ్ రఫ్, జూ వెబ్ సిరీస్ లలో మెస్మరైజ్ చేసింది. ఈ చిన్నది తన అందాలతో కట్టిపడేసింది. బాలీవుడ్ లో ఆఫర్ల కోసం వెయిట్ చేస్తోంది

ఈ మరాఠీ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంది. అవి క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి.

భోజ్ పురి నుంచి బాలీవుడ్ వరకు తన లుక్స్ తో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన యాక్ట్రస్ చాలా మంది ఉన్నారు. అందులో ఒకరు జీనాల్ జోషీజ. అమె మరాఠీ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది.

జినాల్ జోషి చిన్నప్పటి నుంచి నటనా ప్రపంచంలో కెరీర్ ఏర్పరచుకోవాలనుకుంది. చదువు పూర్తయిన తర్వాత ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. వెబ్ సీరిస్ లో నటించింది. తన అందంతో అందర్నీ కట్టిపడేసింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది.

బికినీ లుక్‌లో ఉన్నఫొటోలను కూడా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. బికినీ, ఓపెన్ హెయిర్ తో ఆమె బాల్కనీలో కిల్లర్ పోజు ఇస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఈ ఫొటోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేశారు.

తాజాగా బోల్డ్ లుక్స్ తో మరోసారి ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసిన ఆమె ఫ్యాన్స్, నెటిజన్స్ హాట్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కేవలం ఫోటోలు మాత్రమే కాదు రీల్స్ కూడా షేర్ చేస్తుంది. వీడియోలో కూడా ఆమె అందం చూస్తే మైమరిచిపోవాల్సిందే. నెటిజన్ల కామెంట్స్ తో కామెంట్ సెక్షన్ నిండిపోతుంది.

మరాఠీ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ఆమెకున్న అభిమానులు సంఖ్య బాలీవుడ్ హీరోయిన్ల కంటే తక్కువేమీ కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్లకు పైగా అంటే 11 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

కాగా జినాల్ జోషి ముంబై నివాసి. అక్కడి నుండే చదువుకుంది. మాస్ మీడియాలో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ అకాడమీ నుండి ట్రైనింగ్ తీసుకుంది.

Jinal Joshi Photo gallery

Next Story

Most Viewed