- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Harihara Veeramallu: వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ సింగిల్ ప్రోమో.. (వీడియో)
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) ఒకటి. క్రిష్ (Krish), జ్యోతికృష్ణ (Jyotikrishna) డైరెక్షన్‌లో తెరకెక్కతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ (periodic action adventure) నుంచి సంక్రాంతి స్పెషల్‌గా ఫస్ట్ సింగిల్ ప్రోమో (First single promo) రిలీజ్ చేశారు మేకర్స్. ‘వినాలి.. వీరమల్లు మాట వినాలి’ అంటూ పవన్ కల్యాణ్ వాయిస్‌తో వచ్చిన ఈ ప్రోమో (Promo) ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ (Goose bumps) తెప్పించే విధంగా ఉంది. ఇక ఫుల్ సాంగ్ (Full song) జనవరి 17న ఉదయం 10:20 గంటలకు రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రజెంట్ ఈ ప్రోమో వీడియో నెట్టింట ఆకట్టుకుంటుంది.
కాగా.. ఏఎమ్ రత్నం (A. M. Rathnam) నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబి డియోల్ (Bobby Deol) విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ (Summer special)గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస అప్‌డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు చిత్ర బృందం.
Beginning the Musical Storm 🎵🌪#HariHaraVeeraMallu 1st Single Promo Out Now 💥#MaataVinaali (Telugu) - https://t.co/ZJ6dbyitF8
— Suresh Kondeti (@santoshamsuresh) January 14, 2025
Sung by the one and only, POWERSTAR 🌟 @PawanKalyan garu 🎶🎤
A @mmkeeravaani Musical 🎹
Lyrics by 📝 #PenchalDas
Full song out on 17th Jan at… pic.twitter.com/yCVxRzSjB8