- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Brahmamudi : లిల్లీని అడ్డుపెట్టుకుని కొత్త గేమ్ స్టార్ట్ చేసిన నంద గోపాల్
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
నీ మీద ప్రేమ లేకపోతే నీకు ఎందుకు ఫోన్ చేస్తాను లిల్లీ అని నందగోపాల్ అంటాడు. అబ్బా ఆపు ఇంకా.. నీ బిస్కెట్స్ వేసే వాళ్ళ దగ్గర వెయ్ .. నా దగ్గర కాదు.. ‘నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నువ్వు నా దగ్గరికి వచ్చి వచ్చేవాడివి .. ఇలా నన్ను రమ్మనేవాడివి కాదు కదా?’ అని లిల్లీ చిలిపిగా అంటుంది. ‘వచ్చెయ్ లిల్లీ.. నా దగగ్రకు వచ్చేయ్ లిల్లీ ప్లీజ్’ అని నందగోపాల్ అంటాడు. ‘నో.. నేను అస్సలు రాను .. నీకు, నేను కావాలనుకుంటే నా దగ్గరికి రా .. లేదంటే ఇక నీ ఇష్టం..’ అని లిల్లీ అంటుంది. ‘వస్తానే.. ఇంక ఆపు ..రాక చస్తానా.. నీతో మూడు నెలలు ప్లాన్ చేసుకున్నా.. తప్పుతుందా ..వచ్చి చస్తాను’ అని ఫోన్ పెట్టేస్తాడు నందగోపాల్.
వెంటనే నందగోపాల్.. వాచ్ మెన్‌కి హడావుడిగా డబ్బుల ఇచ్చి.. ‘నేను ఇక్కడికి ఒక గంటలో వస్తాను.. ఆ లిల్లీని తీసుకుని .. నువ్వు ఈ లోపు మాకు మందు మంచింగ్ మొత్తం సిద్ధం చెయ్ ’ అని చెప్పి లిల్లీకోసం కారులో బయలుదేరతాడు. ఇక, రాజ్ వాళ్లు కూడా కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడే, పోలీస్ ఫ్రెండ్ నుంచి రాజ్‌కి ఒక కాల్ వస్తుంది. ‘ఆ నందగోపాల్ నంబర్ ను ట్రేజ్ చేశాం.. వాడు ఉండే చోటు మాకు తెలిసింది. మీరు కూడా అక్కడికి వచ్చేయండి అంటూ.. లొకేషన్ రాజ్ కి పంపిస్తాడు’ అంటాడు. రాజ్ చాలా సంతోష పడతాడు. శావిత్రి కూడా అదే కారులో ఉంటాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.