- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi : రాహుల్ మీద ఫైర్ అయిన రాజ్
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
" నీ కొడుకు సీఈవో సీట్లో కూర్చున్నాడుగా అత్తా.. అప్పుడే మొదలైంది ఈ తలనొప్పి.. ఒక లెక్కలు లేవు.. రాతలు లేవు.. చెక్కుల ఇచ్చిన స్లిప్పులు లేవు.. అంతా పిచ్చి పిచ్చిగా చేశాడు. అకౌంట్స్ మొత్తం అలాగే ఉన్నాయి. అవన్నీ తేల్చడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. వీటి కోసం పని కట్టుకుని కూర్చొంటే రోజుకో తల నొప్పి వచ్చేలాగే ఉంది " అని రాజ్ అంటాడు. నేను మరి ఇంత మోసం చేయలేదుగా .. కొంచమే చేసానుగా .. అని రాహుల్ మనసులో aఅనుకుంటాడు. రుద్రాణీ.. మాత్రం కొడుకును ఏమి అనలేక అలాగే చూస్తూ ఉంటుంది. కావ్య మాత్రం హమ్మయ్యా అని అనుకుంటూ ఉంటుంది.
రాజ్ అదే పనిగా గడ గడ మాట్లాడుతూనే ఉంటాడు. రాహుల్ తల దించుకుని ఉంటాడు. నేను ఇంత తప్పు చేశానా అని జాలిగా మొఖం పెడతాడు. తర్వాత ఆ సీఈవో సీట్‌లో కూర్చున్న కళావతి.. రాహుల్ చేసిన మోసాలను కొంత వరకూ లాక్కొచ్చి, లెక్కలు సరి చేసింది. అయిన కూడా లెక్కలు తేలలేదు. ఇదంతా మీ కొడుకు చేసిన నిర్వాకమే.. తప్పులన్నీ చేసి సైలెంట్ గా ఉన్నాడు. రాహుల్ వల్ల జరిగిందని ఇప్పటికైనా తెలుసుకోండి. ఇప్పుడు కూడా ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను .. ఇంత జరిగికా కూడా సమస్యను మా నెత్తి మీద పెట్టుకుని మోయడం దేనికి దేనికి అని చెబుతున్నాను.. ప్రస్తుతం, ట్రాన్స్‌సెక్షన్స్ మొత్తం ఆపేసి తేల్చేద్దాం అనుకుంటున్నాను. రేపే తాతయ్య బిల్ కట్టేస్తాను’ అనేసి రాజ్ తన రూమ్ లోకి వెళ్లిపోతాడు.