- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Balakrishna: ‘డాకు మహారాజ్’ నుంచి బాలయ్య లుక్.. ఇదిరా పోస్టర్ అంటే అంటున్న ఫ్యాన్స్
దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ (Daku Maharaj). ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌తో పాటు సిని ప్రేమికులు కూడా ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా.. ‘డాకు మహారాజ్’ నుంచి ఏ ఒక్క అప్‌డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ కావడంతో కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు మూవీ లవర్స్.
ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి బాలకృష్ణ పోస్టర్ (poster) రిలీజ్ కాగా.. ప్రజెంట్ అది నెట్టింట ట్రెండీగా మారింది. దీంతో.. ‘ఇది రా పోస్టర్ అంటే’ అంటూ కామెంట్స్ పెడుతూ ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు ఫ్యాన్స్. కాగా.. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ‘డాకు మహారాజ్’ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.
Read More...
Aditya 999 Max.. బాలకృష్ణ లుక్స్ చూస్తే పూనకాలే