- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun: పుష్ప రాజ్ చుట్టూ తిరుగుతున్న 11:11.. అంటే అల్లు అర్జున్ ను యూనివర్స్ ముందే హెచ్చరించిందా?
దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన " పుష్ప 2 " మూవీ. ఈ మూవీ రిలీజ్ టైం లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, ఓ బాబు కోమాలోకి వెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినీ ఇండస్ట్రీపై మండిపడ్డారు. అయితే, తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.
పుష్ప రాజ్ చుట్టూ "11" అనే నెంబర్ చాలా రోజుల నుంచి తిరుగుతుంది అంటూ అల్లు అర్జున్ నిజ జీవితంలో జరిగిన కొన్ని షాకింగ్ ఘటనలను ట్వీట్ చేశారు. సాధారణంగా ఈ సంఖ్య అందరికీ కనిపించదు. కొందరికి మాత్రమే కనిపిస్తుంది. వీటిని ఏంజెల్ నెంబర్స్ అని అంటారు. ఉదాహరణకు వాచ్ లో కనిపించే టైం, ఏదైనా పని చేస్తున్నప్పుడు చూసుకునే టైం మీకు 11:11 కనిపించవచ్చు. ఒక్కో సారి యాదృచ్చికంగా మనకు కొన్ని అంకెల రిపిటిషన్ కనిపిస్తుంది. ఇలా పదే పదే జరుగుతుంటే మీకు యూనివర్స్ ఏదో సందేశం చెప్పబోతుందని భావించాల్సి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ ట్వీట్ లో " అల్లు అర్జున్ మే "11" న నంద్యాల వెళ్ళాడు, సంధ్య లో ఘటన "11" గంటలకి జరిగింది, అల్లు అర్జున్ ని A"11" గా చేర్చారు, మళ్ళీ ఉదయం "11" గంటలకి రమ్మని నోటీసులు ఇచ్చారు, నీ వెనక "11" అనే దరిద్రం ఉంది, అది పొతే గాని నువ్వు గట్టెక్కవ్ " అంటూ రాసుకొచ్చారు. దీని పై రియాక్ట్ అయిన కొందరూ " అంటే.. యూనివర్స్ అల్లు అర్జున్ ను ముందే హెచ్చరించిందా" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.