- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమెరికాలో చిత్తూరు గృహిణి అనుమానాస్పద మృతి..
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన హేమలత అనే గృహిణి అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె స్వస్థలం పూతలపట్టు మండలం బదార్లపల్లి గ్రామం. 2016లో సుధాకర్ అనే వ్యక్తితో హేమలతకు వివాహం జరిగింది. వారికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలోనే హేమలత అనుమానాస్పదంగా చనిపోయింది.
కూతురు మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బాధిత తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అనంతరం మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించాలని అధికార యంత్రాంగాన్ని కోరారు.
Advertisement
Next Story