చికెన్ ధర పెరిగెన్…

by Shyam |
చికెన్ ధర పెరిగెన్…
X

దిశ వెబ్ డెస్క్ : రోజు రోజుకు చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గతవారం సుమారు రూ.210 ఉన్న చికెన్ ధర ఈ వారం రూ.260 కి పరుగులు పెట్టింది. రానున్న నెలల్లో శుభకార్యాలు ఉండడంతో మరింత పెరిగే అవకాశం ఉంది. వేసవికాలం అవడంతో కోళ్లు దెబ్బతినకుండా ఉండేందుకు వాటి నిర్వాహకులు మరింత ప్రత్యేక శ్రద్ధ చూపవలసి వస్తుంది. దాంతో చికెన్ ధర కూడా అలాగే పెరిగింది. కోడిగుడ్ల ధర మాత్రం డజన్ కు రూ. 60గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed