- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యతో అసహజమైన సెక్స్ నేరమే.. కానీ అలా చేయడం తప్పు కాదు : హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్: దాంపత్య జీవితంలో శృంగారం అనేది ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. ఒకరినొకరు అర్ధం చేసుకోవడం అనేది వారి ఏకాంత మందిరం నుంచే అలవాటు అవుతుంది. ఇక ప్రస్తుత కాలంలో జంటల మధ్య సఖ్యత ఉండడం లేదు, ప్రేమతో కూడిన సెక్స్ కి నేటితరం దంపతులు దూరమైనట్లే కనిపిస్తోంది. అందుకే భార్యాభర్తల మధ్య గొడవలు. భార్యకు ఇష్టం లేకపోయినా శృంగారంలో పాల్గొనాలని భర్త ఫోర్స్ చేయడం, భర్త తనను సంతృప్తి పరచడం లేదని మరికొందరు అనుకోని వివాహేతర సంబంధాలకు అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా తన భర్త తనను రేప్ చేశాడని, తన భర్త తనను సంతృప్తి పరచడంలేదని, తనను శారీరకంగా హింసిస్తున్నాడని భార్యలు కోర్టుకెక్కడం విచిత్రమైతే.. ఇలాంటి కేసులకు ఇంకా విచిత్రమైన తీర్పులను ఇస్తున్నాయి న్యాయస్థానాలు. ఇటీవలే భార్య అంగీకారం లేకపోయినా భర్త సెక్స్ చేయొచ్చన్న తీర్పు ఇంకా మరవకముందే ఛత్తీస్‌గఢ్ హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చి షాక్ కి గురిచేసింది.
తన భర్త తనతో అసహజమైన సెక్స్ చేస్తున్నాడని, సెక్స్ చేసే సమయంలో తన ప్రైవేట్ ప్లేస్ లో వేళ్లు, ముల్లంగి లాంటి కూరగాయలు జొప్పిస్తున్నాడని ఆరోపించింది. .కోర్టు సెక్షన్ 377 కింద భర్తపై అభియోగాలు మోపింది. తనను శారీరకంగా హింసిస్తున్నాడని, ఇష్టంలేకపోయినా సెక్స్ చేయాలనీ బలవంతపెడుతున్నాడని పిటిషన్ లో తెలిపింది. ఇక ఈ కేసు విచారణపై ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యకు ఇష్టంలేకపోయినా భర్త సెక్స్ చేయడం తప్పుకాదని తెలుపుతూ అతనిని నిర్దోషిగా విడుదల చేసింది.
అంతేకాకుండా 18 ఏళ్లు దాటాక భర్త ఫోర్స్ గా సెక్స్ చేస్తే అది రేప్ కింద పరిగణించలేమని తెలిపిన కోర్టు 18 ఏళ్ళ లోపు బాలికను పెళ్లి చేసుకొని ఆమెకు ఇష్టంలేకుండా శృంగారం చేస్తే దాని సెక్సువల్ హరాస్ మెంట్ కిందకు వస్తుందని తెలిపింది. ఇక ఈ కేసు విషయానికొస్తే.. అసహజమైన సెక్స్ కి పాల్పడడం నేరమేనని, అపరాధి యొక్క ప్రధాన ఉద్దేశం అసహజమైన లైంగిక సంతృప్తిని పొందడమేనని తెలిపింది. మహిళ ప్రైవేట్ పార్టీ లో ఏదైనా వస్తువును జొప్పించడం, ఆమెకు ఇష్టమైతే తప్ప బలవంతంగా చేయడం నేరమే అవుతుందని, అది ప్రకృతి విరుద్ధమని తెలిపింది.