- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాపాడాల్సిన వారే వేధిస్తున్నారు: చంద్రబాబు

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డీజీపీకి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని.. అల్లరి మూకల అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందన్నారు. టీడీపీ నేతలపై దాడులను ఖండిస్తున్నామన్నారు. టీడీపీ నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ యంత్రాంగం కుదేలుకావడం ఎంతో దూరంలో లేదనిపిస్తోందని తెలిపారు. బాధితులను కాపాడాల్సినే పోలీసులే వేధింపులు చేస్తున్నారని లేఖలో వివరించారు.
Next Story