- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీడీపీ నేతలకు చంద్రబాబు ఫోన్

X
దిశ,వెబ్‌డెస్క్: పలువురు టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఫోన్ చేశారు. అచ్చెన్నాయుడు, జేసీ బ్రదర్స్, యరపతినేని, నల్లమిల్లి, బీటెక్ రవి, అనితలకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్బంగా టీడీపీ నాయకుల పోరాట పటిమను చంద్రబాబు అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సత్య ప్రమాణం చేయాలని విజయసాయి రెడ్డికి సవాలు విసిరిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Next Story