చంద్రబాబుది 420 విజన్: రోజా

by srinivas |
చంద్రబాబుది 420 విజన్: రోజా
X

దిశ,వెబ్ డెస్క్: వైఎస్ జగన్ ఫేక్ సీఎం కాదు..చంద్రబాబును షేక్ చేసిన సీఎం అని ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణపై చంద్రబాబుకు చిత్త శుద్ది లేదని ఆమె విమర్శించారు. చందబ్రాబుది 420 విజన్ అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ విజన్ ఓ విప్లవమని అన్నారు. నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించే ప్రజా నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ఎన్నో పథకాలు తీసుకొచ్చిన వైఎస్ జగన్ ఓ క్రియేటర్ అని అన్నారు.



Next Story

Most Viewed