- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాష్ట్రంపై భారం మోపుతోంది….
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్:
వర్షాలకు పత్తి నల్లబడి ఇబ్బందులు ఏర్పడ్డాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా మైలారం దగ్గర పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….మన ప్రాంతంలో అధికంగా పత్తి పండుతుందని అన్నారు. కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించకుండా రాష్ట్రంపై భారం మోపుతోందని ఆయన అన్నారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ వెనక్కి వెళ్లకుండా ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు.
Next Story