- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం
by Shyam |
X
దిశ, న్యూస్బ్యూరో: ఇంటర్మీడియట్ –2020 మార్చి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఇంటర్ విద్యార్థుల నుంచి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఆర్డీ) మెరిట్ స్కాలర్షిప్లను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు http://scholaships.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 2020–21 విద్యాసంవత్సరం కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకునే కొత్త, రెన్యూవల్ విద్యార్థులు కూడా అక్టోబర్ 31 లోపు తమ అభ్యర్థనలను సమర్పించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి 2,570 కొత్త స్కాలర్షిప్లను ఎంహెచ్ఆర్డీ కేటాయించిందని, తాత్కలికంగా ఎంపిక చేసిన విద్యార్థుల జాబితాను అధికారిక వెబ్సైట్లో ఉంచుతున్నట్టు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
Advertisement
Next Story