- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్ యాజమాన్యానికి తాజాగా భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను హ్యాకర్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రపంచ కుబేరులతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖాతా సైతం ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ప్రముఖులవి ఎవరివైనా ట్విట్టర్ ఖాతాలు సైబర్ దాడులకు గురయ్యాయో వివరాలు తెలపాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నది. సైబర్ సెక్యూరిటీ విభాగం ద్వారా ఈ నోటీసులను ట్విట్టర్ కంపెనీకి పంపించినట్లు కేంద్రం వెల్లడించింది.
Next Story