- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ ప్రజలకు కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు
X
దిశ, వెబ్ డెస్క్: దేశ ప్రజలకు కేంద్రం మరో భారీ షాకిచ్చింది. చెప్పులు, బట్టలు, టెక్స్ టైల్స్‌పై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త జీఎస్టీ రేట్లు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేంద్ర నిర్ణయంతో బట్టలు, చెప్పులతో పాటు ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర నిర్ణయంతో దుస్తులు ధరలు 15 నుంచి 20 శాతం, రూ.వెయ్యి లోపు ఉన్న ఫుట్‌వేర్ ధరలు భారీగా పెరగనుున్నాయి.
వైసీపీ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా? : పవన్ కల్యాణ్
Advertisement
Next Story