- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అదనపు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి
by Shyam |

X
దిశ,వెబ్‌డెస్క్: రూ. 2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. పట్టణ, స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసినందుకు గాను రాష్ట్రానికి ఈ వెసులుబాటు లభించింది. పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇప్పటి వరకు వన్ నేషన్..వన్ రేషన్‌ను 10 రాష్ట్రాలు అమలు చేశాయి. ఇక సులభతర వాణిజ్య సంస్కరణలను ఏడు రాష్ట్రాలు అమలు చేశాయి.
Next Story