- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వ్యాక్సిన్ కారణంగా ఎవ్వరూ చనిపోలేదు: కేంద్రం
by Shamantha N |

X
దిశ,వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా సోమవారం 1,48,266 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 3,81,305 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ కారణంగా దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చనిపోలేదని చెప్పింది. ఇక ఈ మూడు రోజుల్లో దేశంలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని కేంద్రం స్పష్టం చేసింది.
Next Story