- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రాల రుణ పరిమితి కేంద్రం ఎంత పెంచిదంటే..
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం… గత 4రోజులుగా వివిధ రంగాలకు కేటాయింపులు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇవాళ పలు రంగాలకు కేటాయింపులు చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలను ఆదుకునేందుకు గుడ్ న్యూస్ చెప్పింది. రుణ పరిమితి 3 నుంచి 5శాతానికి పెంచుతున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు. రుణ పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలకు రూ.4.28లక్షల కోట్లు అదనంగా అప్పు తెచ్చుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
Advertisement
Next Story