- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కొనసాగుతున్న సోదాలు
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కార్యాలయాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. ఇండ్ సహా 8 మంది డైరెక్టర్ల ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తం 11 చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నట్టు సమాచారం.
కాగా రూ. 826 కోట్లు బ్యాంకు రుణాలు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు చెందిన ఇండ్-భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ ఎగ్గొట్టిందనే ఫిర్యాదుతో సీబీఐ ఈ సోదాలు నిర్వహిస్తోంది.
Next Story