- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సమాచారం ఇవ్వని వ్యక్తిపై కేసు
by Aamani |
దిశ, ఆదిలాబాద్:
నిర్మల్ జిల్లాలో ఒకరు మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన సమాచారం ఇవ్వకుండా తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు మర్కజ్ లింకు ఉన్నవే కావడం గమనార్హం. వీరిద్దరిలో ఒకరు మతపెద్దగా తెలుస్తోంది. అతను మర్కజ్ వెళ్లి వచ్చాడని, అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చాడని పోలీసు కేసు నమోదు చేశారు.
Tags: Markaz, prayers, false information, police case file
Next Story