TGPSC: గురుకుల పీఈటీల సెలెక్షన్ లిస్టు రిలీజ్!

by Geesa Chandu |
TGPSC: గురుకుల పీఈటీల సెలెక్షన్ లిస్టు రిలీజ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గురుకులాల్లో పీఈటీ పోస్టుల ప్రొవిజినల్ సెలక్షన్ లిస్టును టీజీపీఎస్‌సీ ప్రకటించింది. మొత్తం 596 మంది లిస్టును వెబ్ సైట్​లో పెట్టింది. అయితే, గతనెలలో లిస్టు రిలీజ్ చేయగా, రిలింక్విష్ మెంట్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో 53 మంది జాబ్ లో చేరబోమని ప్రకటించారు. దీంతో రివైజ్డ్ సెలెక్షన్ లిస్టును మంగళవారం అధికారులు రిలీజ్ చేశారు. ఫైనల్ సెలెక్షన్ లిస్టుతో పాటు జీఆర్ఎల్ ను https://www.tspsc.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో పెట్టినట్టు వెల్లడించారు.

Advertisement

Next Story